fire accident: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని యూనియన్ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 8.30 గంటల సమయంలో బ్యాంకులో నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. బ్యాంకులోని పరికరాలు, సామగ్రి దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. నగదు, పత్రాలు భద్రపరిచే లాకర్ సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: వెంకట్రావు పిటిషన్‌పై.. కలెక్టర్ ఆదేశాలు సస్పెండ్ చేసిన హైకోర్టు
fire accident: అన్నవరం యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం - తూర్పుగోదావరి జిల్లాలో యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం
fire accident: అన్నవరంలోని యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. బ్యాంకులోని పరికరాలు, సామగ్రి పూర్తిగా దగ్ధం అయ్యాయని అధికారులు తెలిపారు.
![fire accident: అన్నవరం యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం fire accident at Annavaram Union Bank](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14824079-906-14824079-1648124856302.jpg?imwidth=3840)
fire accident: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని యూనియన్ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 8.30 గంటల సమయంలో బ్యాంకులో నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. బ్యాంకులోని పరికరాలు, సామగ్రి దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. నగదు, పత్రాలు భద్రపరిచే లాకర్ సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: వెంకట్రావు పిటిషన్‌పై.. కలెక్టర్ ఆదేశాలు సస్పెండ్ చేసిన హైకోర్టు
TAGGED:
fire accident