తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో భారీ కంటైనర్ రోడ్డుపై అడ్డుగా పడిపోయింది. ఇదే ఘాట్ రోడ్డులో సాంకేతిక లోపంతో మరో కంటైనర్ నిలిచిపోయింది. దీంతో రాజమహేంద్రవరం- భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఘాట్ రోడ్లపై రెండు కంటైనర్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీచదవండి: