వైకాపా ప్రభుత్వం ఎస్సీలను అణిచివేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దళితులు రాజమహేంద్రవరంలో హర్షకుమార్ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. న్యాయమూర్తిపై అమర్యాదకరంగా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పేదల పట్ల నిజమైన ప్రేమ ఉంటే తెదేపా హయాంలో కట్టించిన ఇళ్లు పంపిణీ చేయాలని హర్షకుమార్ హితవుపలికారు.
'మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి'
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని మాజీఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. ఇళ్ల స్థలాల పేరిట మోసాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.
'మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి'
వైకాపా ప్రభుత్వం ఎస్సీలను అణిచివేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దళితులు రాజమహేంద్రవరంలో హర్షకుమార్ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. న్యాయమూర్తిపై అమర్యాదకరంగా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పేదల పట్ల నిజమైన ప్రేమ ఉంటే తెదేపా హయాంలో కట్టించిన ఇళ్లు పంపిణీ చేయాలని హర్షకుమార్ హితవుపలికారు.
ఇవీ చూడండి-నోట్ల సంగతి సరే.. మరి స్టిక్కర్ మాటేంటి..?