ETV Bharat / state

బోటు బాధితులకు తెదేపా నేతల పరామర్శ - రాజమండ్రి

పడవ ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని మాజీ మంత్రులు చినరాజప్ప, పితాని సత్యనారాయణ పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

బోటు బాధితులకు మాజీ మంత్రుల పరామర్శ
author img

By

Published : Sep 16, 2019, 1:54 PM IST

బోటు ప్రమాదంలో గాయపడిన బాధితులని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో తెదేపా నేతలు చినరాజప్ప, పితాని సత్యనారాయణ, బుచ్చయ్య చౌదరి,ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పరామర్శించారు. బాధితులకు ఆస్పత్రిలో అందుతున్న వైద్యం, ప్రస్థుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బోటు బాధితులకు మాజీ మంత్రుల పరామర్శ

బోటు ప్రమాదంలో గాయపడిన బాధితులని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో తెదేపా నేతలు చినరాజప్ప, పితాని సత్యనారాయణ, బుచ్చయ్య చౌదరి,ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పరామర్శించారు. బాధితులకు ఆస్పత్రిలో అందుతున్న వైద్యం, ప్రస్థుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బోటు బాధితులకు మాజీ మంత్రుల పరామర్శ

ఇదీ చూడండి:

గల్లంతైన వారి ఆచూకీ కనిపెడుతుంది...!

Intro:AP_ONG_51_16_KONDA MATTI_AV_AP10136

కొండలను కొల్లగొడుతున్న రియలటర్లు. మామూళ్ల మత్తులో నిద్రిస్తున్న రెవెన్యూ అధికారులు.

ప్రకాశంజిల్లా దర్శిపట్టణంలోని లంకోజనపల్లిరోడ్లో కొత్తగా లే అవుట్ వేస్తున్నారు రియలటర్లు.లే అవుట్ లోని ప్లాట్లను చదునుచేయుటకు కొండమట్టిని ఉపయోగిస్తున్నారు.ఈ తతంగం మొత్తం రాత్రిపూట జరుగుతుండటం గమనార్హం. అధికారులముందుగా కొండమట్టిలారీలు తరలివెళుతున్నా చూసిచూడనట్లుగావ్యవహరిస్తున్నారు.రియలటర్లుఅధికారులకు మామూళ్లుగా కొంతమొత్తంలో ముట్టజెప్పి కొండమట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తుంది.అసలు ఈ లే అవుట్ లకుపర్మిషన్ రాక మునుపేకాగితాలమీదగీతలుగీసిఅమ్మకా లు అమ్ముతుండటంతోప్రజలు ఆశ్చర్యచకితులవుతున్నారు. లే అవుట్లకు పంచాయతీ,టౌన్ ప్లానింగ్ అధికారులవద్ద అను మతి తీసుకున్న తరువాత ప్లాట్లలను అమ్ముకోవాలి కానీ అవేమి లేకుండానే రియలటర్లు అమ్మకాలు సాగిస్తున్నారు. మండలతహశీల్దారు అందుబాటులో లేకపోవడంతోచరవాణి ద్వారా వివరణకోరగా నేను సెలవులోవున్నాని,నేను వచ్చిన వెంటనే విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Body:ప్రకాశంజిల్లా దర్శి.


Conclusion:కొండలరావు దర్శి.9848450509.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.