తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో ఎస్బీసీ, కెటీసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాలంటీర్లు, ఆశా వర్కర్లకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. వీటిని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైన్ అనంతబాబు చేతుల మీదగా అందజేశారు.
ఇదీ చదవండి గోదావరికి క్రమంగా పెరుగుతున్న వరద