తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఏరువాక కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవస్థానం ఆవరణలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తమ రైతులను సత్కరించారు. ఆలయ ఈవో సురేష్ బాబు చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందించారు. అనంతరం రైతులు తమ దుక్కులను దున్నుకున్నారు.
ఇదీ చదవండి