రైతులు వ్యవసాయ మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు పెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
రైతులు సాధించుకున్న ఉచిత విద్యుత్ విధానాన్ని కొనసాగించి తీరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బోరు బావులకు మీటర్లు పెట్టాలనే నిర్ణయం మానుకోవాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యల్లపు సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ,రాసంశెట్టి రాజా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: