ఇదీ చదవండి:
రాజానగరంలో ఉత్కంఠభరితంగా ఈనాడు క్రికెట్ పోటీలు - తూర్పుగోదావరిలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ వార్తలు
తూర్పు గోదావరి జిల్లాలో ఈనాడు క్రికెట్ పోటీలు పదకొండో రోజు ఉత్కంఠగా సాగాయి. రాజానగరం జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో పోటీలు నిర్వహించారు. జీబీఆర్ డిగ్రీ కళాశాల, మదర్ డిగ్రీ కళాశాల, మెగా జూనియర్ కళాశాలల జట్లు విజయం సాధించాయి.
రాజానగరంలో ఉత్కంఠంగా ఈనాడు క్రికెట్ పోటీలు
ఇదీ చదవండి:
Intro:AP_RJY_86_29_11_days_Eenadu_Cricket_RJY_AV_AP10023
ETV Bharath:Satyanarayana(RJY CITY)
East Godavari.
(. ) ఈనాడు క్రికెట్ పోటీలు పదకొండో రోజు ఉత్కంఠగా జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జి ఎస్ ఎల్ వైద్య కళాశాల, క్రీడా ప్రాంగణంలో ఈనాడు క్రికెట్ పోటీలు నిర్వహించారు.
ఈనాడు స్పోర్ట్స్ లీక్ 2019 క్రికెట్ పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి . పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు తమ ప్రతిభాపాటవాలతో జట్టు విజయానికి కృషి చేస్తున్నారు. జిల్లాలోని మైదానంలోని మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగాయి.
* తూర్పు గోదావరి జిల్లా రాజానగరం లో ఈనాడు క్రికెట్ పోటీలు నిర్వహించారు. జి ఎస్ ఎల్ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన ఆటలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ జట్టు పై అనపర్తి GBR డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది.
* రాజమహేంద్రవరం జిఎస్ఎల్ కాలేజీ జట్టు పై కోటనందూరు మదర్ డిగ్రీ కళాశాల జట్టు గెలుపొందింది.
* రాజానగరం దివ్య జూనియర్ కళాశాల జట్టు పై రాజమహేంద్రవరం మెగా జూనియర్ కళాశాల జట్టు విజయం సాధించింది.
పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ క్రెకెట్ పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన జట్టు సభ్యులు కేరింతలతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.
Body:AP_RJY_86_29_11_days_Eenadu_Cricket_RJY_AV_AP10023
Conclusion:AP_RJY_86_29_11_days_Eenadu_Cricket_RJY_AV_AP10023