ETV Bharat / state

ఆరో రోజూ... అదే జోరు - eenadu-cricket-league

ఈనాడు స్పోర్ట్స్ లీగ్ లో భాగంగా జరుగుతున్న క్రికెట్ పోటీలు ఆరో రోజు ఉత్కంఠగా సాగాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాల, గైట్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో పోటీలు నిర్వహించారు.

eenadu-cricket-league
ఆరో రోజూ... అదే జోరు...
author img

By

Published : Dec 25, 2019, 11:07 AM IST

ఆరో రోజూ... అదే జోరు...

తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని జిఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడామైదానంలో ఈనాడు క్రికెట్ పోటీలు కొనసాగాయి. జీబీఆర్ డిగ్రీ కళాశాల అనపర్తి, ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాకినాడ ..మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠను రేకెత్తించింది. ఐడియల్ కళాశాల జట్టుపై.. జిబిఆర్ జట్టు లక్ష్యాన్ని ఛేదించి విజయం సొంతం చేసుకుంది. ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాల రాజమహేంద్రవరం, పి ఎస్ ఎన్ మూర్తి డిగ్రీ కళాశాల కాకినాడ... మధ్య జరిగిన పోటీలో పి ఎస్ ఎన్ మూర్తి డిగ్రీ కళాశాల జట్టు 10 వికెట్ల ఆధిక్యంతో విజయం సాధించింది.

ప్రగతి డిగ్రీ కళాశాల కాకినాడ, ఆదిత్య ఫార్మసీ కళాశాల సూరంపాలెం.. జట్టుతో పోటీపడి 20 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. గైట్ కళాశాల క్రీడా ప్రాంగణంలో.... ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరం. శ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాల బిక్కవోలు పై 41పరుగుల ఆధిక్యం తో విజయం సాధించింది. కైట్ ఇంజనీరింగ్ కళాశాల కోరంగి జట్టు, జూనియర్ కళాశాల జట్టు తో పోటీపడి 89 పరుగుల ఆదిత్య తో ఘన విజయం సాధించింది. బీబీసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల అమలాపురం, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కాకినాడకు.. జరిగిన పోరులో బీవిసీ కళాశాల జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇదీ చదవండి

ఐటీ ఉద్యోగం బోర్‌ కొట్టిందని వ్యవసాయం చేస్తే..?

Intro:AP_RJY_86_24_6th_day_Eenadu_Cricket_RJY_AV_AP10023

ETV BHARATH:SATYANARAYANA(RJY CITY)

East Godavari

(. ) ఈనాడు క్రికెట్ పోటీలు ఆరో రోజు ఉత్కంఠగా జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం లో జి ఎస్ ఎల్ వైద్య కళాశాల, గైట్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈనాడు క్రికెట్ పోటీలు నిర్వహించారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన జట్టు సభ్యులు కేరింతలతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

స్ప్రైట్ ప్రెజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీక్ 2019 క్రికెట్ పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు తమ ప్రతిభాపాటవాలతో జట్టు విజయానికి కృషి చేస్తున్నారు. మంగళవారం జిల్లాలోని రెండు మైదానంలోని మ్యాచులు ఉత్కంఠభరితంగా సాగాయి.

1.జిఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడామైదానంలో

* జిబిఆర్ డిగ్రీ కళాశాల అనపర్తి ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాకినాడ మధ్య పోటీ తీవ్రత ఉత్కంఠను రేకెత్తించి ఉంది టాస్ గెలిచిన ఐడియల్ కళాశాల జట్టు బౌలింగ్ ఎంచుకుంది తొలుత బ్యాటింగ్ చేసిన జిబిఆర్ కళాశాల జట్టు 9 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది ఐడియల్ కళాశాల జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది చివరి ఓవర్లో విజయానికి ఆరు బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉంది మొదటి బంతికి నాలుగు పరుగులు చేశారు ఇంకా అయిదు బంతుల్లో నాలుగు పరుగులు చేయాల్సి ఉంది రెండో బంతికి సింగిల్ చేసి మూడో బంతికి వికెట్ కోల్పోయింది నాలుగో బంతికి సింగిల్ రాన్ చేశారు. విజయానికి ఒక బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా చివరి బంతి బ్యాట్ మెన్ రనౌట్ అయ్యాడు దాంతో రెండు జట్లు సమానంగా స్కోర్ 63 పరుగులు చేశారు విజేతను నిర్ణయించే ఎందుకు అంపైర్లు సూపర్ ఓవర్ ఆడించారు.( సూపర్ ఓవర్ లో 2 వికెట్లు పడిపోతే బంతులు మిగిలి ఉన్నప్పటికీ మ్యాచ్ అయిపోయినట్లే అనే నిబంధన ఉంది.) తొలుత బ్యాటింగ్ చేసిన ఐడియల్ జుట్టు నాలుగు బంతుల్లో 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది దాంతో 8 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జిబిఆర్ జట్టు నాలుగు పరుగులు సాధించి విజయం సొంతం చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుని చప్పట్లతో మైదానం హోరెత్తించారు.

* ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాల రాజమహేంద్రవరం పి ఎస్ ఎన్ మూర్తి డిగ్రీ కళాశాల కాకినాడ మధ్య జరిగిన పోటీలో పి ఎస్ ఎన్ మూర్తి డిగ్రీ కళాశాల జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఏకేసీ కళాశాల జట్టు పది వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది పి ఎస్ ఎన్ మూర్తి డిగ్రీ కళాశాల జట్టు నాలుగో ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసి ఇ 10 వికెట్ల ఆధిక్యం తో విజయం సాధించింది.

* ప్రగతి డిగ్రీ కళాశాల కాకినాడ చెట్టు ఆదిత్య ఫార్మసీ కళాశాల సూరంపాలెం జట్టుతో పోటీపడి 20 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది ప్రగతి కళాశాల జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ప్రగతి జట్టు 8 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది ఆదిత్య జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది.

2. గైట్ కళాశాల క్రీడా ప్రాంగణంలో

* ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరం జట్టు శ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాల బిక్కవోలు తో పోటీపడి 41 పరుగులు ఆధిక్యం తో విజయం సాధించింది టాస్ గెలిచి ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల వారు బ్యాటింగ్ ఎంచుకుని ఆరు వికెట్ల నష్టానికి 93 పరుగులు సాధించింది. ప్రజ్ఞ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో ఆలౌట్ అయి 52 పరుగులు మాత్రమే చేసింది.

* కైట్ ఇంజనీరింగ్ కళాశాల కోరంగి జట్టు వీటి జూనియర్ కళాశాల జట్టు తో పోటీపడి 89 పరుగుల ఆదిత్య తో ఘన విజయం సాధించింది టాస్ గెలిచిన విటి జూనియర్ కళాశాల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన కైట్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 128 పరుగులు సాధించింది. వీటి కళాశాల జట్టు 7.1 ఓవర్లకే వికెట్లు కోల్పోయి 34 పరుగులు మాత్రమే చేయగలిగింది.

* బి బి సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల అమలాపురం జుట్టుకు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కాకినాడకు జరిగిన పోరులో బీవిసీ కళాశాల జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది . బీసీవీకళాశాల జట్టు టాస్క్ గెలిచి 8 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది శ్రీ చైతన్య జుట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసి ఓటమి పాలైంది.

Body:AP_RJY_86_24_6th_day_Eenadu_Cricket_RJY_AV_AP10023

Conclusion:AP_RJY_86_24_6th_day_Eenadu_Cricket_RJY_AV_AP10023

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.