ETV Bharat / state

ఐటీడీఏలపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష - రంపచోడవరం ఐటీడీఏ న్యూస్

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం రంపచోడవరంలో జరిగింది. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

East godavari itdas meet at rampachodavam
ఐటీడీఏలపై ఉపముఖ్యమంత్రి సమీక్ష
author img

By

Published : Dec 20, 2019, 11:47 PM IST

Updated : Dec 21, 2019, 5:56 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్

రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పరిధిలోని రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పాలకవర్గ సమావేశం జరిగింది. కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, అరకు ఎంపీ మాధవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రెండు ఐటీడీఏల అభివృద్ధిపై సుభాష్ చంద్రబోస్ సమీక్ష నిర్వహించారు.

మీడియాతో మాట్లాడుతున్న రెడ్డి సుబ్రహ్మణ్యం

పాలకవర్గ సమావేశానికి 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉందని, కానీ కలెక్టర్ కేవలం మూడు రోజుల ముందు సమాచారం ఇచ్చారని శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఆరోపించారు. ఈ ఘటనకు నిరసనగా సమావేశం బహిష్కరిస్తున్నానని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

జలవనరుల శాఖ ఎస్​ఈ కార్యాలయంలో అనిశా సోదాలు

Intro:గిరిజన ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు:
ఉపముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్:
రాష్ట్రంలో గిరిజన ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అంన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం రంపచోడవరం ఐటీడీఏతో పాటూ చింతూరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నాగులపల్లి ధనలక్ష్మి, పర్వత పూర్ణచంద్ర ప్రసాదు, అరకు ఎంపీ గొద్దెటి మాధవి, ఎమ్మెల్సీలు రత్నాబాయి, వెంకటేశ్వరరావు, పాము సూర్యారావు, సోము వీర్రాజు, చిక్కాల రామచెంద్రరావు, ఐటీడీఏ పివోలు నిశాంతుకుమార్, వెంకటరమణ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. రెండు ఐటీడీఏ ల అభివృద్ధి పై సమీక్ష జరిగింది. అనంతరం ఉపముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.

Body:కె.వెంకటరమణ, ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్, రంపచోడవరం.

Conclusion:9490877172
Last Updated : Dec 21, 2019, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.