ETV Bharat / state

ఉత్సాహంగా... ఉల్లాసంగా ధరిత్రీ దినోత్సవం వేడుక

author img

By

Published : Apr 23, 2019, 12:06 AM IST

ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ-ఎఫ్​ఎమ్ రాజమహేంద్రవరంలో వినూత్నంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటపాటలతో ఉత్సాహపరుస్తూనే.. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యతను వివరించారు.

ధరిత్రీ దినోత్సవ వేడుక
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సంధర్బంగా ఈ-ఎఫ్.ఎమ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని సరస్వతీఘాట్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టి... భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని రేడియోజాకీ మహి తెలిపారు. నగరవాసులకు పలు ఆటల పోటీలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. స్థానికులు ఉత్సాహంగా ఆటల పోటీల్లో పాల్గొని సందడిగా గడిపారు.

Intro:ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మరో అడుగు ముందుకేసింది ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్య తీర్చిదిద్దే ప్రక్రియ వేగవంతమైంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పలు సదుపాయాలు కల్పిస్తోంది ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏకరూప దుస్తులు పాఠ్య పుస్తకాలు ఇలా పలు సదుపాయాలు సమకూర్చుతున్న విషయం విధితమే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాదరక్షల పంపిణీ చేయబడుతోంది ప్రతి విద్యార్థికి ఒక జత బూట్లు రెండు జతల సాక్షులు ఇవ్వనుంది మంగళవారం నుంచి జూన్ ns 12 వరకు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి పాఠశాలలు మళ్ళీ తెరుచుకునే సమయానికి ఆయా పాఠశాలలకు పాదరక్షలు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మండలాల పాదరక్షలను చేర్పించే ప్రక్రియ సాగుతోంది

శ్రీకాకుళం జిల్లాలో 2941 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో197911 మంది విద్యార్థులు చదువుతున్నారు వీరిలో100998 మంది బాలికల కాగా 96913 మంది బాలురు ఉన్నారు ఒకటో తరగతి నుంచి9 వ తరగతి వరకు పాదరక్షలు పంపిణీ చేపడుతున్నారు

బైట్ : యు శాంతారావు మండల విద్యాశాఖ అధికారి నరసన్నపేట

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.