తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో సతీష్ అనే వ్యక్తి తన తల్లి లీలావతి పుట్టినరోజు సందర్భంగా 500 మంది వలస కార్మికులకు అన్నదానం చేశారు.
తన స్నేహితుల సాయంతో గౌతమీ వంతెన వద్ద ఈ అన్నదానాన్ని నిర్వహించారు. బస్సుల్లో వెళ్తున్న వలస కార్మికులను ఆపి భోజనాలు పెట్టి పంపించారు.
ఇదీ చదవండి: