తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యగిరిపై నిర్మిస్తోన్న 135 గదుల శివసదన్ వసతి సముదాయానికి ఓ భక్తుడు రూ.10 లక్షలు విరాళం అందించారు. విజయనగరానికి చెందిన వారణాసి నారాయణరావు ఈ విరాళాన్ని దేవరపల్లి వాసవి పేరు మీద అందించారు. దాతను అధికారులు అభినందించారు.
ఇదీ చూడండి..
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే...అమర్‌రాజా భూములు వెనక్కి..'