ETV Bharat / state

'ఇలా చేస్తే ప్రజలకు నమ్మకం పోతుంది' - kona raghupathi

మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ శాసనసభ పర్నిచర్​ను సొంతానికి తీసుకెళ్లడం సమంజసం కాదని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు.

కోనా రఘుపతి
author img

By

Published : Aug 23, 2019, 6:16 PM IST

కోన రఘుపతి

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు శాసనసభ ఫర్నిచర్​ను సొంతానికి తీసుకెళ్లడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఉపసభాపతి కోన రఘుపతి విమర్శించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. ఆయన వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా...ముఖ్యమంత్రి జగన్ సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. కొన్ని సంస్కరణల కోసం ఆదర్శవంతమైన చట్టాలను తీసుకురావటం అభినందనీయమన్నారు.

ఇదీచదవండి

మళ్లీ తెరపైకి ఫోక్స్‌వ్యాగన్‌ కేసు... మంత్రి బొత్సకు సమన్లు...

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్..... మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నట్లు సమాచారం మేరకు అధికారులు సోడా నిర్వహించగా ఇప్పటివరకు 10 కుర్చీలు , 2 బల్లలు గుర్తించారు. పై అంతస్తు తాళం కోసం వేచిచూస్తునట్లు గుంటూరు మండల అధికారి తెలిపారు. ఫర్నిచర్ వాల్యూ సుమారు కోటి రూపాయలు పైగా ఉండవచ్చవని పేర్కొన్నారు

Body:బైట్.....టి.మోహనరావు....గుంటూరు ఎమ్మార్వో.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.