తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలానికి చెందిన రిఫ్యూస్ ట్రైబల్ మినిస్ట్రీస్ అనే సంస్థ నిరుపేదలకు అండగా నిలిచింది. సంస్థ వ్యవస్థాపకులు సత్యానందం, యాకొబ్ లు ఏలేశ్వరం క్వారీ పేటకు చెందిన 300 కుటుంబాలకు 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలను సీఐ సన్యాసిరావు చేతులమీదుగా పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన క్వారీ ప్రాంత వాసులకు సంస్థ ఆదుకోవటాన్ని ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావు, ఎస్సై సుధాకర్ సంస్థ యాజమానులను అభినందించారు.
ఏలేశ్వరం క్వారీ పేటలో నిత్యావసర సరకులు పంపిణీ - ఏలేశ్వరం క్వారీ పేటలో నిత్యావసర సరకుల పంపిణీ
లాక్డౌన్ తరుణంలో తూర్పుగోదావరి జిల్లాలో రిఫ్యూస్ ట్రైబల్ మినిస్ట్రీస్ అనే సంస్థ నిరుపేదలకు ఆసరాగా నిలిచింది. సుమారు 300 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరకులను అందించింది.
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలానికి చెందిన రిఫ్యూస్ ట్రైబల్ మినిస్ట్రీస్ అనే సంస్థ నిరుపేదలకు అండగా నిలిచింది. సంస్థ వ్యవస్థాపకులు సత్యానందం, యాకొబ్ లు ఏలేశ్వరం క్వారీ పేటకు చెందిన 300 కుటుంబాలకు 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలను సీఐ సన్యాసిరావు చేతులమీదుగా పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన క్వారీ ప్రాంత వాసులకు సంస్థ ఆదుకోవటాన్ని ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావు, ఎస్సై సుధాకర్ సంస్థ యాజమానులను అభినందించారు.
ఇదీ చూడండి:బయటకు రావొద్దంటే వినరు కదా.. మీకు ఇదే శిక్ష!