తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ఆదివారపుపేటలో స్థానిక పాస్టర్ కనికళ్ల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. భౌతికదూరం పాటిస్తూ 850 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. జార్జిపాల్, వైకాపా నాయకుడు మద్ద ఏడుకొండలు, బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివారపుపేటలో నిత్యావసర సరకుల పంపిణీ - Distribution of Essential goods ramachandrapuram mandal
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న నిరుపేదలకు తూర్పుగోదావరి జిల్లా ఆదివారపుపేట గ్రామంలో స్థానిక పాస్టర్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
ఆదివారపుపేటలో నిత్యావసర సరకుల పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ఆదివారపుపేటలో స్థానిక పాస్టర్ కనికళ్ల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. భౌతికదూరం పాటిస్తూ 850 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. జార్జిపాల్, వైకాపా నాయకుడు మద్ద ఏడుకొండలు, బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఓఎన్జీసీ గ్యాస్ పైపు లైన్‌కు రంధ్రం