ETV Bharat / state

రాజమహేంద్రవరంలో దిశ పోలీస్​స్టేషన్​ను ప్రారంభించిన సీఎం - రాజమహేంద్రవరంలో సీఎం జగన్ పర్యటన

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన కొనసాగుతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్​ స్టేషన్​ను సీఎం ప్రారంభించారు. అనంతరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 'దిశ' చట్టంపై నిర్వహించిన కార్యశాలలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దీనికి పోలీసు అధికారులు, వివిధ శాఖల సిబ్బంది హాజరయ్యారు. 'దిశ' చట్టానికి సంబంధించిన ప్రత్యేక యాప్‌ సీఎం ఆవిష్కరించారు.

disha police station inaugurated by cm jagan in rajamahendravaram
రాజమహేంద్రవరంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం
author img

By

Published : Feb 8, 2020, 12:22 PM IST

Updated : Feb 8, 2020, 12:36 PM IST

రాజమహేంద్రవరంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం

రాజమహేంద్రవరంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం

ఇవీ చదవండి.. మొదటికొచ్చిన విశాఖ మెట్రో ప్రాజెక్టు కథ

Last Updated : Feb 8, 2020, 12:36 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.