కార్తిక పౌర్ణమి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వ్రత మండపాలు, క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి...