ETV Bharat / state

వాడపల్లి వెంకన్నకు భక్తుడి విరాళం రూ. 50 వేలు - vadapalli venkanna swamy latest news

వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఓ భక్తుడు రూ.50,116 విరాళం అందజేశారు.

devotee give huge donation
వాడపల్లి వెంకన్నకు భారీ విరాళం
author img

By

Published : May 10, 2020, 11:45 AM IST

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి రాజమహేంద్రవరానికి చెందిన భక్తుడు విరాళాన్ని అందజేశాడు.

నాదెళ్ల శ్రీనివాసరావు, విజయదుర్గ దంపతులు.. 50, 116 రూపాయల మొత్తాన్ని ఆలయ సిబ్బందికి అందించారు. ఆ దంపతులను ఆశీర్వదించిన అర్చకులు.. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి.. తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇవీ చూడండి:

తూర్పుగోదావరి జిల్లాలో 21 ప్రమాదకర పరిశ్రమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.