ETV Bharat / state

హంసవరం రైల్వేపట్టాల పక్కన.. ముళ్లపొదల్లో మృతదేహం - హంసవరం

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరం పరిధిలోని రైల్వే పట్టాల సమీపంలో.. ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

హంసవరం రైల్వేపట్టాల సమీపంలో ముళ్లపొదల్లో మృతదేహం
author img

By

Published : Sep 30, 2019, 12:18 PM IST

హంసవరం రైల్వేపట్టాల సమీపంలో ముళ్లపొదల్లో మృతదేహం

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరంలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రైల్వే పట్టాలకు దగ్గరలో రహదారి పక్కన ముళ్ళ పొదల్లో ఈ మృతదేహం పడి ఉంది. పూర్తిగా కుళ్ళి పోయి గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉంది. ఘటనాస్థలంలో లభించిన కొన్ని ధ్రువపత్రాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి అసోం రాష్ట్రానికి చెందిన వైద్య విద్యార్థిగా అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి:

భర్త సహజీవనం.... భార్య ఆగ్రహం... చిమ్మింది రక్తం...

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిసి కులాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో చూపించలేదని పలు సామాజికవర్గ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలు పరిష్కరించి వారు డిమాండ్ చేశారు గుంటూరు జిల్లా తెనాలిలో 32 వెనుకబడిన తరగతుల అభివృద్ధి సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది తొలి సమావేశాన్ని నిర్వహించిన అనంతరం తమ సమస్యలను బీసీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తామని తమకు కేటాయించిన నిధులు ఇతర పథకాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు

బైట్ మారుతి నాగలింగం జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో 32 వెనుకబడిన తరగతుల సంఘ నాయకుల తొలి సమావేశం జరిగింది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.