ఇదీ చదవండి:
అన్నవరం ఆలయానికి పోటెత్తిన భక్తులు - తూర్పుగోదావరిలో అన్నవరం దేవస్థానం వార్తలు
మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే వ్రతాలు, దర్శనాలు ప్రారంభించారు. వ్రత మండపాలు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
అన్నవరం దేవస్థానాని పోటెత్తిన భక్తులు