ETV Bharat / state

ఇంకో వ్యాక్సిన్ వద్దా.. రెండో డోస్ ఎవరూ వేయించుకోరా..?

author img

By

Published : Jun 27, 2021, 10:56 AM IST

కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకునే వారు లేక కోవిడ్ వ్యాక్సినేషన్ కేెంద్రాలు వెలవెలబోయాయి. ఈ దృశ్యాలు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్​లో కనిపించాయి. 8500 మందికి రెండో డోసు వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు సిద్ధమవ్వగా.. 600 మంది మాత్రమే టీకాలు వేయించుకున్నారు.

covid vaccination centers appeared empty at amalapuram
అమలాపురంలో వ్యాక్సినేషన్ కేంద్రం

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్​లో ప్రజలు రాక కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు వెలవెలబోయాయి. కోవిషీల్డ్ మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకుని 84 రోజులు పూర్తైన వారికి రెండో డోసు వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు.

8500 మందికి రెండో డోసు వ్యాక్సిన్ వేసేందుకు డివిజన్​లో 22 కేంద్రాలు సిద్ధం చేశారు. ఐతే 84 రోజులు పూర్తైన వారు డివిజన్ మొత్తం మీద 600మంది వచ్చారని.. వారికి రెండో డోసు టీకాలు వేశామని డివిజన్ అడిషనల్ డీఏంహెచ్ఓ డాక్టర్. సిహెచ్ పుష్కరరావు వెల్లడించారు.

ఇదీ చూడండి:

Delta Plus: తిరుపతిలో 16 మంది నమూనాల సేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.