తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గన్‌మన్‌కు కరోనా సోకినట్లు గోపాలపురం వైద్యాధికారి తెలిపారు. జగ్గిరెడ్డి స్వగృహం వద్ద ఈనెల 13వ తేదీన 11 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా పదిమందికి నెగిటివ్.. ఒకరికి పాజిటివ్ నిర్థరణ అయింది. అప్రమత్తమైన వైద్యాధికారులు గన్‌మెన్‌ను ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: