ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరదల ధాటికి ఆలమూరు మండలం బడుగువాణి లంకలో... ఏళ్లుగా సాగు చేసుకుంటున్న కొబ్బరి చెట్ల అడుగు భాగంలోని నేల కొట్టుకుపోతోంది. ఫలితంగా కొబ్బరి చెట్లు కూలి... ప్రవాహంలో కలిసిపోతున్నాయి. ఈ ఘటనపై బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.