ETV Bharat / state

మెుదట పరిగెత్తారు.. ఆ తర్వాత దండాలు పెట్టారు! - snake in pasarlapadu latest news

మెుదట మూలన నక్కి ఉన్న పామును చూసి తలో దిక్కుకు పారిపోయారు.. పాములు పట్టేవారికి సమాచారం అందించటంతో.. అతను వచ్చి పామును బంధించాడు. అనంతరం పాముని పట్టుకొని దండాలు పెట్టేశారు.. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి సమీపంలో జరిగింది.

cobra
పాశర్లపూడిలో నల్లతాచు హల్​చల్
author img

By

Published : Apr 23, 2021, 11:56 AM IST

పాశర్లపూడిలో నల్లతాచు హల్​చల్

ఉక్కపోతకు తట్టుకోలేక పాములు నివాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుండటంతో..జనం బెంబేలెత్తిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడి సమీపంలోని ఓ ఉడ్‌ వర్క్‌ దుకాణంలో ఓ మూలన నక్కి ఉన్న నల్లతాచును చూసి కార్మికులు హడలెత్తిపోయారు. అక్కడినుంచి దూరంగా పారిపోయారు. వెంటనే పాములు పట్టేవారిని పిలిపించి...దాన్ని బంధించారు. చుట్టూ ఉన్న స్థానికులు వచ్చి ఆసక్తిగా పామును చూశారు. పామును పట్టుకుని మరీ దండాలు పెట్టేశారు.

ఇదీ చదవండి: మహిళలపై హత్యాచారం.. సీరియల్ కిల్లర్‌కు జీవిత ఖైదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.