7న నన్నయ విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి - 7న నన్నయ విశ్వవిద్యాలయానికి రాక
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయంలో ఈనెల 7న... దిశ యాప్ విధివిధాన పుస్తకావిష్కరణ జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్న ఈ కార్యక్రమ ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్, వర్సిటీ వీసి జగన్నాథరావు పరిశీలించారు. పోలీసు సిబ్బంది హాజరుకానున్నారని తెలిపారు.