ETV Bharat / state

క్రైస్తవుల ఆధ్వర్యంలో శాంతిర్యాలీ - mp vanga geetha

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. దేశంలో ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

శాంతిర్యాలి
author img

By

Published : Aug 15, 2019, 8:53 PM IST

క్రైస్తవుల ఆధ్వర్యంలో శాంతిర్యాలీ

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా క్రైస్తవ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం కాకినాడ గ్రామీణ మండలంలోని అచింపేట జంక్షన్ నుంచి కాకినాడ నగరంలోని జగన్నాయకపూర్ వంతెన వరకు ప్రదర్శనగా వెళ్లారు. కాకినాడ లోక్​సభ నియోజకవర్గ సభ్యులు వంగ గీత పావురాలను గాలిలోకి ఎగురవేసి రిబ్బన్ కత్తిరించి ర్యాలీ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి

సుబ్బారెడ్డి సాగర్ నుంచి సాగు నీటిని విడుదల

Intro:ap_vja_34_15_leaders_rellylu_av_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. పోటాపోటీగా పంద్రాగస్టు ఉత్సవాలను రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్నాయి. నూజివీడు పట్టణంలో వైయస్సార్సీపి టిడిపి జనసేన పార్టీలు ప్రధానంగా పంద్రాగస్ట్ ఉత్సవాలను వాడవాడలా కొనసాగించాయి. వైఎస్సార్సీపీ తరఫున స్థానిక ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు ఏలూరు లోక్సభ సభ్యులు కోటగిరి శ్రీధర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. టిడిపి మీ తరఫున మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పోతిరెడ్డిపల్లి సర్పంచ్ అక్కినేని చందు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ తరఫున మునిసిపల్ మాజీ చైర్పర్సన్ బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు సూరి శెట్టి శివ తదితరులు ఏ పార్టీకి ఆ పార్టీ వారే ఆవిష్కరణ చేశారు. పట్టణ ప్రధాన వీధుల్లో ఊరేగింపు మిఠాయిలు పంపిణీ కొనసాగించారు మొత్తానికి పట్టణం మొత్తం పంద్రాగస్టు వేడుకలు దద్ధరిల్లింది. ( సర్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:కృష్ణాజిల్లా నూజివీడులో వాడవాడలా పంద్రాగస్టు ఉత్సవాలు

Conclusion:కృష్ణా జిల్లా నూజివీడులో పంద్రాగస్టు ఉత్సవాలు వాడవాడలా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.