తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని కృష్ణప్రియ అనే మహిళ 15 సంవత్సరాలుగా చిన్నారులకు ఉచితంగా భగవద్గీతను నేర్పిస్తున్నారు. చాలా మంది చిన్నారులు భగవద్గీత అధ్యాయాలలోని శ్లోకాలు నేర్చుకుని అత్యంత శ్రావ్యంగా ఆలపిస్తున్నారు. భగవద్గీతతో పాటు విష్ణు సహస్రనామం, ఇతర స్తోత్రాలను ఆసక్తితో నేర్చుకుంటున్నారు.
ఇదీ చదవండి: