ETV Bharat / state

చిట్టి చేతులు చేశాయి అద్భుతం.. - chilren distribute masks for carona

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో చిన్నారులు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు పంచారు. ఆడుకునే వయసులో ఆటకు విరామం ఇచ్చి మాస్కులు పంచారు. శానిటేషన్ వస్త్రం, పిన్నులు కొని... మాస్కులు తయారు చేశారు. ఆ మాస్కులు గ్రామస్థులకు పంచి.. పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చేతులు డెటాల్​తో కడుక్కోవాలని జాగ్రత్తలు చెప్పారు. వారి ప్రయత్నాని గ్రామస్థులు అభినందించారు.

children distribute masks to control carona at east godaari district
కరోనాపై తూర్పుగోదావరిలో చిన్నారుల అవగాహన
author img

By

Published : Mar 16, 2020, 10:42 AM IST

కరోనాపై తూర్పుగోదావరిలో చిన్నారుల అవగాహన

కరోనాపై తూర్పుగోదావరిలో చిన్నారుల అవగాహన

ఇదీ చదవండి : కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.