ఉమెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్ కావాలన్నదే లక్ష్యం : ప్రత్యూష - ఈటీవీ భారత్తో బొడ్డా ప్రత్యూష ఇంటర్వూ
ఉమెన్ వరల్డ్ ఛాంపియన్ కావాలన్నదే తన లక్ష్యమని ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ దక్కించుకున్న చదరంగం క్రీడాకారిణి బొడ్డా ప్రత్యూష అన్నారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 24, జాతీయ స్థాయిలో 8 పతకాలు కైవసం చేసుకున్నారు. తాజాగా ఇంగ్లాండ్లో జరిగిన జిబ్రాల్డర్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్లో సత్తా చాటి.. మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ని దక్కించుకున్నారు. ఈ హోదా దేశంలో ఎనిమిది మందికే దక్కగా.. తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురిలో ఒకరుగా నిలిచింది. టైటిల్ని దక్కించుకుని తూర్పుగోదావరి జిల్లా తునికి వచ్చిన ప్రత్యూషతో ఈటీవీ భారత్ ముఖాముఖి
మహిళ గ్రాండ్ మాస్టర్ ప్రత్యూషతో ఈటీవీ భారత్ ముఖాముఖి
By
Published : Feb 14, 2020, 7:11 AM IST
.
మహిళ గ్రాండ్ మాస్టర్ ప్రత్యూషతో ఈటీవీ భారత్ ముఖాముఖి