కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అధికారులు చర్యలు చేపట్టారు. కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్ని ప్రాంతాల్లో క్లోరిన్ డయాక్సైడ్ రసాయనాన్ని పిచికారి చేశారు. ప్రజలంతా ఇళ్ల వద్దే ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చదవండి: అనపర్తిలో ఉప ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం