ETV Bharat / state

'కక్ష తీర్చుకునేందుకేనా..ప్రజలు మీకు ఓటేసింది..!'

కక్ష తీర్చుకునేందుకేనా ప్రజలు మీకు ఓటు వేసిందని ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శించారు. 40ఏళ్ల చరిత్రలో ఇంతటి రాక్షస పాలన ఎప్పుడూ చూడలేదని బాబు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ పాలనను ఎత్తి చూపారు.

author img

By

Published : Sep 6, 2019, 6:12 PM IST

జగన్ పాలనపై చంద్రబాబు ఫైర్
జగన్ పాలనపై చంద్రబాబు ఫైర్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జగన్ పాలనను చంద్రబాబు ఎద్దేవా చేశారు. అధికార పార్టీ పనితీరును విమర్శిస్తూ... తెదేపా ఎప్పుడూ క్యాడర్‌ను గౌరవిస్తుందన్నారు. జగన్​ కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. జగన్‌ ఇవాళ కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో మా వాళ్లపై 21అక్రమ కేసులు పెట్టారని.. పోలీసులకు ఇంత అత్యుత్సాహం పనికిరాదని అన్నారు. పోలవరం నిర్మాణ పనులు ఆగిపోతే ఉభయగోదావరి జిల్లా ప్రజల పరిస్థితి ఎంటి? జగన్​ 100 రోజుల పాలన ప్రజలకు శాపంగా మారిందని అన్నారు. ప్రశాంతంగా ఉండే గోదావరి ప్రజలను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు అన్నారు.

జగన్ పాలనపై చంద్రబాబు ఫైర్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జగన్ పాలనను చంద్రబాబు ఎద్దేవా చేశారు. అధికార పార్టీ పనితీరును విమర్శిస్తూ... తెదేపా ఎప్పుడూ క్యాడర్‌ను గౌరవిస్తుందన్నారు. జగన్​ కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. జగన్‌ ఇవాళ కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో మా వాళ్లపై 21అక్రమ కేసులు పెట్టారని.. పోలీసులకు ఇంత అత్యుత్సాహం పనికిరాదని అన్నారు. పోలవరం నిర్మాణ పనులు ఆగిపోతే ఉభయగోదావరి జిల్లా ప్రజల పరిస్థితి ఎంటి? జగన్​ 100 రోజుల పాలన ప్రజలకు శాపంగా మారిందని అన్నారు. ప్రశాంతంగా ఉండే గోదావరి ప్రజలను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు అన్నారు.

ఇదీ చూడండి

ముక్కుతో మురళీ నాదం....ఆయన ప్రత్యేకం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:  
EBS - AP CLIENTS ONLY
Helsinki - 6 September 2019
1. News conference
2. SOUNDBITE (English/Italian) Antti Rinne, Finnish Prime Minister; European David Sassoli, Parliament President :
++ENGLISH TRANSCRIBED; ITALIAN TRANSLATED AT SOURCE++
++SOUNDBITE HAS CUTAWAY OF REPORTER++
Rinne: "I would say that the situation in Britain is quite a mess now and we don't know what is happening there. It seems very obvious that we are not getting Brexit with an agreement and we have, here in Finland, and also at an European Union level, done work (so) that we can manage that kind of (inaudible) also. And that means that we are ready for that kind of Brexit also. I hope that we can reach a situation where this can be solved so that there is no mess but it seems not possible now."
Sassoli: "I would very much agree with what the prime minister just said. Everything seems to be rather confused. It's very difficult to understand what the British government and parliament want to do right now. But we know who we are. We have worked extremely hard to reach an agreement and we want to defend that agreement."
3. News conference ends
STORYLINE:
Senior European Union officials on Friday said Britain's position on leaving the bloc is confusing and that it seems increasingly likely the country will depart without an agreement.
Finnish Prime Minister Antti Rinne, whose country currently holds the EU's rotating presidency, said that "the situation in Britain is quite a mess now and we don't know what is happening there".
He said "it seems very obvious that we are not getting Brexit with an agreement".
European Parliament President David Sassoli said "everything seems to be rather confused".
"It's very difficult to understand what the British government and parliament want to do right now."
They add that the EU is prepared for a no-deal Brexit and stands united in defending the divorce agreement.
British and EU negotiators are holding a second round of technical talks in Brussels aimed at breaking the Brexit deadlock.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.