ఇవీ చూడండి...
అన్నవరం సత్యదేవుని ఆలయానికి చాగంటి - chaganti koteswara rao in annavaram satya deva temple at east godavari
అన్నవరం సత్యనారాయణ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.. ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
అన్నవరం సత్యదేవున్ని దర్శించుకున్న చాగంటి
ఇవీ చూడండి...
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_31_01_chaganti_visit_annavaram_p_v_raju_av_AP10025_HD. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఈయనకు ఆలయ అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం గావించారు.
Conclusion:ఓవర్...