ETV Bharat / state

ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు దోచేశారు..! - తూర్పుగోదావరి జిల్లా క్రైం న్యూస్

కరోనా టైంలో ఖాళీగా ఉంటున్న దొంగలు ఎవరూ కొంచె అవకాశం దొరికితే చాలు తమ చేతివాటం చూపుతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను దొచేస్తున్నారు. వచ్చి చూసుకుంటున్న యజమానులు లబోదిబో మంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో జరిగిన చోరీ ఘటన అలాగే అనిపిస్తోంది.

Cash and gold Theft (chori) at shivayalayam coloney, Eleswaram East Godavari District

author img

By

Published : Jun 1, 2020, 11:56 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో చోరీ జరిగింది. శివాలయం వీధిలో నివసిస్తున్న రాజారావు కుటుంబం పనిమీద ఊరెళ్లారు. శనివారం రాత్రి తిరిగి ఇంటికి చేరుకోగా తలుపులు తెరచి ఉన్నాయి. వెంటనే ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. రూ. 1,35,900 నగదుతో పాటు ఆరు కాసులు బంగారం చోరీకి గురైనట్లు కుటుంబీకులు గుర్తించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహకారంతో ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కరోనా నిర్ధరణ పరీక్ష కోసం వెళ్తుండగా.. వైద్యుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.