ETV Bharat / state

తూర్పు - విశాఖ సరిహద్దు వంతెనపై కారు బోల్తా - latest accident news in tuni

తుని జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. కారు స్టీరింగ్​ పట్టేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి.

car rolled down at tuni highway in east godavari district
జాతీయ రహదారిపై కారు బోల్తా-
author img

By

Published : Jul 5, 2020, 7:18 AM IST

తూర్పుగోదావరి జిల్లా తుని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి గుంటూరు వెళ్తున్న కారు.. స్టీరింగ్​ పట్టేయడం వల్ల తూర్పు - విశాఖ సరిహద్దు వంతెనపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి.

ఇదీ చదవండి:

జొన్నాడ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాలు ఢీ.... ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.