తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని మొండెపులంక గ్రామంలో ఒక బ్రహ్మ కమలం మొక్కకు 25 పుష్పాలు వికసించాయి. గ్రామంలోని ఆరుమిల్లి భద్రరావు ఇంట్లో బ్రహ్మ కమలం మొక్క 2 నెలల క్రితం 25 పుష్పాలను వికసింపజేసింది. అదే మొక్క మంగళవారం రెండవసారి 25 పుష్పాల వరకు పూయటంతో వీరభద్రరావు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి