ETV Bharat / state

వాటర్​ హీటర్​తో విద్యుదాఘాతం.. బాలుడి మృతి - Boy died

తూర్పుగోదావరి జిల్లా పైడికొండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వేడి నీళ్ల కోసం పెట్టిన హీటర్ ఉన్న బకెట్​లో ప్రమాదవశాత్తు చేయి పెట్టి ఓ బాలుడు మృతి చెందాడు. చిన్నపాటి నిర్లక్ష్యమే.. ఆ తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చింది.

హీటర్ తగిలి చిన్నారి మృతి!
author img

By

Published : Aug 8, 2019, 8:52 AM IST

చిన్న పిల్లలు ఉన్న చోట నిర్లక్ష్యం పనికిరాదు అనే మాట మరోసారి రుజువైంది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పైడికొండ గ్రామంలో జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. నీళ్లను వేడి చేయడానికి ఉపయోగించే హీటర్ తో.. విద్యుదాఘాతానికి గురై ఓ బాలుడు మృతి చెందాడు. నాలుగో తరగతి చదువుతున్న జ్ఞాన మహేష్​ను పాఠశాలకు సిద్ధం చేసేందుకు.. ఆయన తండ్రి వేడి నీళ్లు పెట్టాడు. ప్రమాదమని తెలియక ... ఆ బాలుడు హీటర్ ఉన్న బకెట్​లో చేయిపెట్టాడు. వెంటనే విద్యుదాఘాతం అయి మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పది నిమిషాల వరకూ కళ్లముందే తిరిగిన కుమారుడు.. ఉన్నఫళంగా విగతజీవిగా మారడాన్ని.. తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి:

నేటి నుంచి రోడ్లపైకి కి(న)యా కారు

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్ 93944 50286, 9493337409

AP_TPG_12_07_FLOWERS_DEMAND_AB_AP10092
( ) శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. రేకలు విచ్చుకోకముందే పీకలు కోయించుకుని వ్యాపారులు ముందు, వినియోగదారులు ముందు వాలుతున్నాయి.

Body:శ్రావణ మాసం ప్రారంభం తో వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు లోని పూల మార్కెట్ లో పూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో కిలో 100 నుంచి 150 రూపాయలకు మించని పువ్వుల ధరలు 500 నుంచి రకాన్ని బట్టి వెయ్యి రూపాయల పైగా ధర పలుకుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూల తోటలలో దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.

Conclusion:వర్షాలకు పూల తోటలు కుళ్లిపోయి దిగుబడులు తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు ప్రస్తుతం అందుబాటులో లేని చామంతి వంటి రకాలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసు కుంటున్నామని స్థానికంగా అందుబాటులో ఉన్న రకాలు కూడా దిగుబడి తగ్గిపోవడంతో ధర అ పెరిగిందని వారు వివరిస్తున్నారు
బైట్1: వీరాస్వామి, పూల వ్యాపారి, కాకరపర్రు
బైట్2: శ్రీనివాస్, పూల వ్యాపారి, కాకరపర్రు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.