ETV Bharat / state

చింతలపూడిలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ - books distrubution

చింతలపూడి ప్రభుత్వ పాఠశాలలో దెందులూరు శాసనసభ్యుడు కొట్టారు అబ్బయి చౌదరి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.

books distrubution program at challa chinthalapudi high school in east godavari district
author img

By

Published : Aug 14, 2019, 4:37 PM IST

పుస్తకాల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే అబ్బాయి.

తూర్పుగోదావరి జిల్లా దెందులూరు మండలం చల్ల చింతలపూడి ఉన్నత పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. అనంతరం మెక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల, తరగతి గదిలో పెచ్చులు ఊడిపడటం వంటి సమస్యలను ప్రధానోపాధ్యాయుడు ప్రకాశరావు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

ఇదీచూడండి.32 అడుగుల భారీ గౌన్​తో అదిరే సందేశం!

Intro:ap_cdp_17_22_bjp_on_tdp_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఈవీఎంల ద్వారా నే ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కడప భాజపా పార్లమెంట్ అభ్యర్థి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడు ఓటమి తప్పదని ఈవీఎంలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
కడప ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు.. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే తెదేపా నాయకులు ఈవీఎంలపై ఆందోళనలు, నిరసనలు చేయడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు సక్రమంగా పని చేశాయి. మరి ఏపీలో జరిగిన ఎన్నికల్లో పని చేయడం లేదని అనడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని లేదని చెప్పారు. మోడీ మళ్లీ ప్రధానమంత్రి కావడం అసాధ్యమని అని జోస్యం చెప్పారు.
బైట్: రామచంద్రారెడ్డి, భాజపా ఎంపీ అభ్యర్థి, కడప.

Body:భాజపా ప్రెస్ మీట్

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.