ETV Bharat / state

''వానలు కురవాలి.... అందరం బాగుండాలి'' - korukonda

వానలు సరిగా కురవాలని.. పాడిపంటలతో అందరూ చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్టణంలో బోనాల వేడుక చేశారు.

బోనాలు
author img

By

Published : Jul 23, 2019, 10:07 PM IST

వానలు కురవాలి.... అందరం సల్లంగా ఉండాలి తల్లి..

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్టణంలో శ్రీ మోదకొండమ్మ అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. సుమారు 250 మంది మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానలు సక్రమంగా కురవాలి... పాడిపంటలు అభివృద్ధి చెంది అందరూ బాగుండాలని ప్రార్థించారు.

వానలు కురవాలి.... అందరం సల్లంగా ఉండాలి తల్లి..

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్టణంలో శ్రీ మోదకొండమ్మ అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. సుమారు 250 మంది మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానలు సక్రమంగా కురవాలి... పాడిపంటలు అభివృద్ధి చెంది అందరూ బాగుండాలని ప్రార్థించారు.

ఇది కూడా చదవండి

మండపేటలో బాలుడి అపహరణ.. 7 బృందాలతో గాలింపు

Intro:AP_VSP_77_23_santhalo_peddananna_pai_blade_dadi_ab_ap10082

సెంట‌ర్ః పాడేరు శివ‌
9493274036

యాంక‌ర్ః మ‌ధ్యాహ్నం 3.20 గంట‌ల స‌మ‌యం ఓ ప‌క్క ఏజెన్సీ సంత జ‌రుగుతోంది అంద‌రూ చూస్తుండ‌గానే 55 ఏళ్ల సొంత పెద నాన్న‌ను మెడ‌కు తువాలు క‌ట్టి లాక్కెళ్లాడు... జ‌నం ఏదో చిన్న గొడ‌వ అని అంద‌రూ అనుకున్నారు... సంత‌కు 50 అడుగుల దూరం ర‌హ‌దారిపైకి తీసుకెళ్లాడు. రోడ్డుపై దుర్భాష‌లాడుతూ తీసుకెళ్లాడు ఇద్ద‌రి మ‌ద్య వాగ్వాదం జ‌రుగుతోంది. ర‌హ‌దారిపై ద్విచ‌క్ర వాహ‌న‌దారులు చిన్న వివాదం అనుకుంటూ
రోడ్డు దాటుతున్నారు. అక‌స్మాత్తుగా జేబులో బ్లేడు తీసి పీక కోసేశాడు. ర‌క్త‌పు మ‌డుగులో కొట్టుకుంటుండగా తాపీగా ఆటో ఎక్కి ఉడాయించాడు..
భూవివాదంతో సంత‌లో అంద‌రూ చూస్తుండ‌గానే సొంత పెద్ద నాన్న‌ను పీక కోసి చంపిన దారుణం చోటుచేసుకుంది....

వాయిస్ః విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండ‌లం ఈదుల‌బ‌య‌లులో పాంగి చిన్న‌య్యకు ప‌దెక‌రాల భూమి వుంది, అత‌నికి ముగ్గురు కుమార్తెలు.
ప‌దెక‌రాలు భూమి వారికి ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అయితే త‌మ్ముడు కుమారుడు ఈ భూమి రాయించుకోవ‌డానికి ఎప్ప‌టి నుంచో భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తూ వ‌స్తున్నాడు. బెదిరిస్తూ భూమి కోసం ప‌లుమార్లు పంచాయ‌తీ పెట్టాడు. అయినా స‌సేమిరా అన‌డంతో హ‌త్య చేసేందుకు సంత ఎంచుకున్నాడు. జి.మాడుగుల మండ‌ల కేంద్రానికి 2 కిలోమీట‌ర్ల దూరంలో సంత‌బ‌య‌లులో సంత జ‌రుగుతోంది. ప్ర‌తి మంగ‌ళ‌వారం సంత కోలాహ‌లంగా ఉంటుంది. పోలీసులు కూడా గ‌స్తీ తిరుగుతుంటారు. అక‌స్మాత్తుగా పెద‌నాన్న పాంగి చిన్న‌య్య‌, కుమారుడు కృష్ణ‌రావు మ‌ధ్య భూవివాదం ముదిరింది. అదునుకోసం ఎదురుచూసి సంత అడ్డగా చేసుకుని గొడ‌వ ప‌డ్డారు. తువాలు మెడ‌కు క‌ట్టి సంత‌లో అంద‌రూ చూస్తుండ‌గానే లాక్కెళ్లి 50 మీట‌ర్ల దూరం వ‌ర‌కు తీసుకెళ్లి అక్క‌డ భూమి కోసం వాదోప‌వాదం అయ్యారు. చేతిలో బ్లేడ్ తీసి పీక కోశాడు.
ర‌హ‌దారిపై వాహ‌నాలు వెళ్లే వారు ఏమి జ‌రిగిందో చూసేస‌రికి ర‌క్త‌పు మ‌డుగులో చిన్న‌య్య కొట్టుకుంటున్నాడు. నిందితుడు ఆటో ఎక్కి చింత‌ప‌ల్లి వైపు ప‌రార‌య్యాడు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.
ఎండ్ వాయిస్ః చాలా కాలంగా స్త‌బ్ధుగా ఉండే ఏజెన్సీ సంత‌లు ఈ హ‌త్య దావానంలో వ్యాపించి ప‌ట్ట ప‌గ‌లు కూడా ఇటువంటి హ‌త్య‌లు జ‌ర‌గ‌డం
ఏమి జ‌రుగుతున్నా... ర‌క్ష‌ణ క‌ర‌వైన‌ట్లు మాట్లాడుకోవ‌డం గ‌మ‌నార్హం...
శివ‌, పాడేరు...Body:శివConclusion:పాడేరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.