ETV Bharat / state

బోటు వెలికితీత పనులకు మళ్లీ అంతరాయం

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో బోటు వెలికితీత పనులకు అంతరాయం కలిగింది. యాంకర్​ బోటు పట్టును వదిలేసింది.

కొనసాగుతున్న బోటు వెలికితీత పనులు
author img

By

Published : Oct 19, 2019, 11:37 AM IST

Updated : Oct 19, 2019, 12:58 PM IST

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు వెలికితీత పనులను మళ్లీ అంతరాయం కలిగింది. యాంకర్​కు దొరికినట్టే దొరికి బోటు పట్టు వదిలింది. బోటులోనే మృతదేహాలు ఉంటాయని ఈతగాళ్లు బోటు దగ్గరకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. విశాఖ నుంచి గజ ఈతగాళ్ల రాకకోసం ఎదురుచూస్తున్నారు. వారితో మాట్లాడేందుకు ధర్మాడి సత్యం విశాఖ వెళ్లారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 35 మృతదేహాలను గుర్తించారు. మరో 15 మంది వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి..

బోటు వెలికితీత పనుల్లో మరికొంత పురోగతి

Intro:Body:

boat

Conclusion:
Last Updated : Oct 19, 2019, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.