ETV Bharat / state

బోటు బాధితుల కోసం.. రంగంలోకి విమానాలు - దోదావరిలో పడవ ప్రమాదం

పడవ ప్రమాదంలో ఉన్న బాధితుల్లోని విశాఖ వాసుల కోసం అక్కడి కలెక్టరెట్లో కంట్రోల్ రూంలో టోల్​ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశారు. బాధితులను అధైర్యపడొద్దని సందేశమిచ్చారు.

బోటు బాధిలకోసం డోర్న్ యుద్ధవిమానాలు సిద్ధం
author img

By

Published : Sep 15, 2019, 6:41 PM IST

Updated : Sep 15, 2019, 10:00 PM IST

బోటు ప్రమాదంలో విశాఖ వాసులు ఉండటంపై.. ఆ జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. దుర్ఘటనలో బాధితుల కోసం కలెక్టర్ వినయ్ చంద్ సహాయక కేంద్రం ఏర్పాటు చేసి, కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్ టోల్‌ఫ్రీ నెంబర్ - 1800 425 00002 కి సంప్రదించాలని తెలిపారు. నేవీతో మాట్లాడి డోర్నయిర్ విమానంలో సిబ్బందితో పాటు ఏడుగురు గజ ఈతగాళ్ళను ఘటనా స్థలానికి పంపించరన్నారు. సాధ్యమైనంత త్వరలో హెలికాప్టర్​లో ప్రమాద స్థలానికి చేరుకుంటామన్నారు.

ఇదీ చూడండి:

తక్షణమే అన్ని బోటు సర్వీసులు సస్పెండ్ చేయండి:సీఎం జగన్

Last Updated : Sep 15, 2019, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.