ఇవీ చదవండి..
రాజమహేంద్రవరంలో రామ్‌మాధవ్ ఎన్నికల ప్రచారం - రాజమహేంద్రవరం
రాష్ట్రంలో భాజపా ప్రచార జోరు పెంచింది. జాతీయ నాయకులు ఒక్కొక్కరూ ప్రచారంలో పాల్గొంటున్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ర్యాలీ నిర్వహించారు.
రామ్ మాధవ్ ఎన్నికల ప్రచారం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి సత్య గోపీనాథ్‌తో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని క్వారీ సెంటర్ నుంచి ధవళేశ్వరం వరకు ద్విచక్రవాహనాలతో ర్యాలీ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే భాజపా అధికారంలోకి రావాలన్నారు.
ఇవీ చదవండి..
Intro:Ap_Vsp_92_07_Tdp_On_Ganta_Winning_Megotiry_Ab_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మంత్రి గంటా శ్రీనివాసరావు 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవనున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాశీవిశ్వనాథం తెలిపారు.
Body:విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు వైకాపా నుంచి కె.కె.రాజు పోటీ చేస్తుండగా వారిద్దరూ ఓటమి భయంతో ఒక్కటయ్యి మంత్రి గంటాను ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
Conclusion:ఇప్పటికే బిజెపి విశాఖ నగరంలో ఖాళీ అయిందని వైకాపా లో ఉన్న నాయకులంతా తెలుగుదేశం పార్టీ బాట పట్టారని ఈ ఎన్నికల్లో విశాఖలో 50 వేల ఓట్ల మెజార్టీతో మంత్రి గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గం నుంచి గెలవడం ఖాయం అని ఆయన తెలిపారు.
బైట్: కాశీవిశ్వనాథం, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి.