ETV Bharat / state

జిల్లాలో ప్రశాంతంగా సాగిన 'భారత్ బంద్'

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వామపక్షాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ ప్రశాంతంగా సాగింది. రాజమహేంద్రవరం, ముమ్మిడవరంలో నిరసన ర్యాలీలు చేపట్టారు.

bharat bandh at east godavari district
తూర్పుగోదావరిలో ఎన్నార్సీ, సీఏఏ బిల్లులను రద్దు చేయాలంటూ ధర్నాలు
author img

By

Published : Jan 8, 2020, 9:00 PM IST

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వామపక్ష, కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన దేశ వ్యాప్త బంద్...జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. ముమ్మిడివరంలో పలు కార్మిక సంఘాలకు చెందిన నాయకులు ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. రాజమహేంద్రవంలో ఆజాద్ చౌక్​లో రిలే దీక్షలు చేస్తున్న ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు ఎన్​ఆర్సీ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తూర్పుగోదావరిలో ఎన్నార్సీ, సీఏఏ బిల్లులను రద్దు చేయాలంటూ ధర్నాలు

ఇదీ చదవండి: కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ రావులపాలెంలో బంద్

Intro:ap_rjy_37_08_karmeka_strike_av_ap10019 తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:ప్రశాంతంగా కార్మికుల సమ్మె

Conclusion:కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు దేశవ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపుకు తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో బంద్ ప్రశాంతంగా కొనసాగినది. వివిధ కార్మిక సంఘాలకు చెందిన నాయకులు ప్రధాన రహదారిపై ఎర్ర జండా లతో ప్రభుత్వ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.. అనంతరం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద తమ నిరసన తెలియజేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.