ETV Bharat / state

యానాంలో ఆకట్టుకుంటున్న పుష్పాలు

author img

By

Published : Jan 3, 2020, 10:02 PM IST

యానాంలో 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించే 21వ ఫల, పుష్ప ప్రదర్శనకై ఏర్పాటు చేసిన 20,000 మొక్కలు ఆకర్షణగా నిలిచాయి.

beautiful flowers in  yaanam
యానంలో ఆకట్టుకుంటున్న పుష్పాలు

యానాంలో 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించే 21వ ఫల పుష్ప ప్రదర్శన కొరకు వ్యవసాయ శాఖ 20 వేల పూల మొక్కలను సిద్ధం చేసింది. స్థానిక వ్యవసాయ క్షేత్రంలో 200 జాతులకు చెందిన విత్తనాలను నాటి మూడు నెలలపాటు సంరక్షించడంతో అవి నేడు పూల హరివిల్లై విరబూసాయి. దేశీవాళి రకాలైన బంతి, చామంతిలు బెంగళూరు జాతులకు చెందిన ఏషియా రకాలు, కోడి జిత్తు పుష్పాలతో పాటు ఆర్నిమెంటల్ మిరప ఇక్కడ కొలువుదీరింది. వీటితోపాటు పుణె .. ముంబై నుండి కూడా వివిధ జాతుల పుష్పాలు తీసుకొచ్చి ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

యానాంలో ఆకట్టుకుంటున్న పుష్పాలు

ఇదీచూడండి.'ఉగాదినాటికి పేదలందరికి ఇళ్ల స్థలాలు'

Intro:ap_rjy_36_03_flowers_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:విరబూసిన పూలవనం

Conclusion:తూర్పుగోదావరి జిల్లా యానం లో ఈనెల ఆరో తేదీ నుండి ఇ 8వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించే 21వ ఫల పుష్ప ప్రదర్శన కొరకు వ్యవసాయ శాఖ 20000 పూల మొక్కలను సిద్ధం చేసింది. స్థానిక వ్యవసాయ క్షేత్రంలో 200 జాతులకు చెందిన విత్తనాలనునాటి మూడు నెలలపాటు సంరక్షించడం తో అవి నేడు పూల హరివిల్లై విరబూసే సాయి. దేశి వాలి రకాలైన బంతి చామంతి లు బెంగళూరు జాతులకు చెందిన ఏషియా రకాలు కోడి జిత్తు పుష్పాలుతో పాటు ఆర్నిమెంటల్ మిరప ఇక్కడ కొలువుదీరింది. వీటితోపాటు పూణే .. ముంబై నుండి కూడా వివిధ జాతుల పుష్పాలు తీసుకొచ్చి ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.