తూర్పు గోదావరి జిల్లా.. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో జరుగుతున్న జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ లీగ్ దశ పోటీలు పూర్తయ్యాయి. 26 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా.. మధ్యప్రదేశ్, పంజాబ్, పుదుచ్చేరి, దిల్లీ జట్లు అధిక పాయింట్లు సాధించి నాకౌట్ దశకు చేరుకున్నాయి.
ఇదీ చూడండి: