తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి స్టేట్ బ్యాంకులో... మేనేజర్ కిషోర్ బ్యాంకుకు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు, గ్రామస్తులకు చెప్పగా... వారు సిబ్బందిని నిలదీశారు. మేనేజర్ బాధ్యతారహితంగా మాట్లాడటంతో ఆగ్రహించిన గ్రామస్తులు... సిబ్బందిని నిర్బంధించి తాళాలు వేశారు. మేనేజర్ పై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో... ఉన్నతాధికారులు కలగజేసుకొని రాజీ కుదిర్చారు.
ఇదీ చదవండి: గ్రామీణ సహకార బ్యాంకు ఛైర్మన్గా అనంతబాబు