మహిళా సమస్యలపై చట్టాలు ఏం చెబుతున్నాయి? అన్యాయాలపై ఎలా పోరాడాలని సూచిస్తున్నాయి.. అన్న విషయాలపై... తూర్పు గోదావరి జిల్లా రాజోలు సివిల్ జడ్జ్ కోర్టు సముదాయంలో అవగాహన కల్పించారు. బాధితులకు పరిహార చెల్లింపు చట్టాలపై వివరాలు తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జ్ ఐ.అరుణ్ కుమార్ హాజరై.. అనుమానాలు నివృత్తి చేశారు.
చట్టాలపై మహిళలకు అవగాహన - rajole
తూర్పుగోదావరి జిల్లా రాజోలు కోర్టు సముదాయంలో... మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు.
court
మహిళా సమస్యలపై చట్టాలు ఏం చెబుతున్నాయి? అన్యాయాలపై ఎలా పోరాడాలని సూచిస్తున్నాయి.. అన్న విషయాలపై... తూర్పు గోదావరి జిల్లా రాజోలు సివిల్ జడ్జ్ కోర్టు సముదాయంలో అవగాహన కల్పించారు. బాధితులకు పరిహార చెల్లింపు చట్టాలపై వివరాలు తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జ్ ఐ.అరుణ్ కుమార్ హాజరై.. అనుమానాలు నివృత్తి చేశారు.
Intro:av
Body:తూర్పు గోదావరి జిల్లా రాజోలు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సముదాయంలో మహిళలకు చట్టాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాజోలు సీనియర్ సివిల్ జడ్జి ఐ అరుణ్ కుమార్ బాధితులకు నష్టపరిహార చట్టాలపై అవగాహన కల్పించారు
Conclusion:madhu razole