తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం లంకల గన్నవరంలో... ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, పలువురు నిపుణులు హాజరయ్యారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను విద్యార్థలకు వివరించారు. ప్రస్తుతం విష జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయని విద్యార్థులంతా జాగ్రత్తగా ఉండాలని ఎంపీడీవో చక్రధరరావు కోరారు.
ఇదీ చూడండి: