ETV Bharat / state

సైకత శిల్పంతో కరోనాపై అవగాహన

ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనాపై సైకత శిల్పం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సైకత శిల్పి. శుభ్రత పాటించి కరోనాను జయిద్దామన్నా సందేశమిచ్చారు రంగంపేటకు చెందిన శ్రీనివాస్​. ఈ శిల్పం అందరినీ ఆకర్షిస్తోంది.

Scythe Sculpture on Corona
తూర్పుగోదావరిలో సైకత శిల్పంతో కరోనాపై అవగాహన
author img

By

Published : Mar 17, 2020, 7:37 PM IST

తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పంతో కరోనాపై అవగాహన

ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్ సైకత శిల్పాన్ని రూపొందించారు. శుభ్రత పాటించి కరోనా జయిద్దామని సందేశమిస్తున్నారు. చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోరు తాకవద్దని.. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎనిమిది గంటలు కష్టపడి రూపొందించిన ఈ సైకత శిల్పం అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది.

ఇవీ చూడండి...

కరోనా ప్రభావంపై ఎంపీ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.