ETV Bharat / state

వైభవంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆవిర్భావ వేడుక

author img

By

Published : Jul 22, 2020, 1:30 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి 130వ ఆవిర్భావ వేడుక వైభవంగా నిర్వహించారు. అయుష్య హోమం, పూర్ణాహుతి శాస్త్రోక్తంగా జరిపారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి రథం పై ఆశీనులను చేసి ప్రాకార సేవ నిర్వహించారు.

avirbhava dinotsav at annavaram
వైభవంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆవిర్భావ వేడుక

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి 130వ ఆవిర్భావ వేడుక ఘనంగా జరిగింది. తెల్లవారుజామున స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం వైదిక బృందం ఆధ్వర్యంలో అయుష్య హోమం, పూర్ణాహుతి శాస్త్రోక్తంగా చేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి రథం పై ఆశీనులను చేసి ప్రాకార సేవ నిర్వహించారు.

ఇదీ చదవండి: ఇకపై గ్రూప్ పాలసీగా కరోనా కవచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.